Gossips

Bigg Boss beauty Ariana is sick Fans are worried

Bigg Boss beauty Ariana Glory needs no special introduction to the television audience. This cutie who made videos on YouTube at the beginning of her career gained recognition by participating in the fourth season of Bigg Boss. The skits done with Avinash in TV shows became a big hit on the big screen. Recently, Jodi also became the runner-up in Bigg Boss (BB) Jodi. Meanwhile Ariana's bold interview with Ram Gopal Varma became a hot topic. This cutie, who is busy with TV shows, is also very active on social media. She always shares her glamorous and fashionable photos. Meanwhile, Ariana seems to have fallen ill recently. To this extent, she shared a video on social media. This video is currently trending on the net. Netizens wish Ariana a speedy recovery.

I have been suffering from fever for many days. Currently undergoing treatment. My health is good now. Ariana said in the video, 'Are you taking some rest?' Ariana has a syringe sticker on her hand in this video, which is disturbing the fans. Comments are being made to wish her a speedy recovery. Ariana, who recently participated in BB Jodi with Avinash, impressed with her dancing. In this show, Ariana Jodi went to the final. In the final battle, Ariana Jodi lost to Faima and Surya Jodi.

Telugu Version

బిగ్ బాస్ బ్యూటీ అరియనా గ్లోరీ గురించి బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. కెరీర్‌ ప్రారంభంలో యూట్యూబ్‌లో వీడియోలు చేసిన ఈ ముద్దుగుమ్మ బిగ్‌బాస్‌ నాలుగో సీజన్‌లో పాల్గొని మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఇక టీవీ షోల్లో అవినాష్‌తో చేసిన స్కిట్లు బుల్లితెరపై బాగా హిట్‌ అయ్యాయి. ఇటీవలే బిగ్‌బాస్‌ (బీబీ) జోడీలో రన్నరప్‌గా కూడా నిలిచిందీ జోడీ. ఆ మధ్యన రామ్‌ గోపాల్‌ వర్మతో అరియానా చేసిన బోల్డ్‌ ఇంటర్వ్యూ హాట్‌ టాపిక్‌గా మారింది. ఇక టీవీ షోలతో బిజీగా ఉండే  ఈ ముద్దుగుమ్మ సోషల్‌ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్‌గా ఉంటారు. తనకు సంబంధించిన గ్లామరస్‌ అండ్‌ ఫ్యాషనబుల్‌ ఫొటోస్‌లను ఎప్పటికప్పుడూ షేర్‌ చేసుకుంటుంది. ఇదిలా ఉంటే తాజాగా అరియానా అనారోగ్యం బారిన పడినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆమె సోషల్‌ మీడియాలో ఒక వీడియోను షేర్‌ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో బాగా వైరలవుతోంది. అరియానా త్వరగా కోలుకోవాలని నెటిజన్లు ఆకాంక్షిస్తున్నారు.

‘చాలా రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాను. ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నాను. ప్రస్తుతం నా ఆరోగ్యం బాగా ఉంది. కాస్త విశ్రాంతి తీసుకుంటున్నా’ అని వీడియోలో చెప్పుకొచ్చింది అరియానా. కాగా ఈ వీడియోలో అరియానా చేతికి సిరంజి స్టిక్కర్‌ ఉండడంతో ఫ్యాన్స్‌ను కలవరపరుస్తోంది. ఆమె త్వరగా కోలుకోవాలని కామెంట్లు చేస్తున్నారు. కాగా ఇటీవలే బీబీ జోడీలో అవినాష్‌తో కలిసి పాల్గొన్న అరియానా తన డ్యాన్సింగ్‌తో ఆకట్టుకుంది. ఈ షోలో అరియానా జోడీ ఫైనల్ కి వెళ్లింది. ఆఖరి పోరులో అరియనా జోడి ఫైమా,సూర్య జోడీ చేతిలో ఓడిపోయింది.


Today's Best Deals

64% OFF

Women Fashion

60% OFF

Men Fashion

56% OFF

Kids Fashion

21% OFF

Mobiles and Tablets