Ferocious blaze erupts at Visakhapatnam fishing harbor

విశాఖ ఫిషింగ్ హార్బర్ చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మొదట ఒక బోటులో మొదలయిన మంటలు.. క్షణాల్లోనే పక్క బోట్లకు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో దాదాపు 40పైగా బోట్లు దగ్ధమైనట్లు తెలుస్తోంది. గుర్తు తెలియని వ్యక్తులు కావాలనే నిప్పంటించి ఉంటారని.. స్థానికులు అనుమానిస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.


Today's Best Deals

Rs. 270.00

Emoji Expressions Matching Game

Rs. 480.00

Labubu Bunny Keychain

Rs. 100.00

Face Changing Keychain

Rs. 230.00

Busy Book