Gossips

Amitshah tea party with Ellundi RRR team

Amit Shah..! Second boss of BJP! He will now visit Telangana. While doing his political activities on one side, he will meet our Triple R team on the other side. Our Oscar winners will be appreciated. Grandchildren will also be given dinner. S! Amit Shah, who has already met Cherry and Junior separately, has given some space to the Triple R team in his latest Telangana tour. 

He will meet director Rajamouli, mega power star Ram Charan, young tiger NTR, music director Keeravani and lyricist Chandra Bose on 23rd of this month. All of them will be given a small party for winning the Oscar and making India's name known globally once again. But along with them.. MP Vijayendra Prasad was also among those who received the invitation.

Telugu Version

అమిత్ షా..! సెకండ్ బాస్ ఆఫ్ బీజేపీ! ఈయన ఇప్పుడు తెలంగాణలో పర్యటించనున్నారు. ఓ పక్క తన రాజకీయా కార్యక్రమాలు చేసుకుంటూనే మరో పక్క.. మన ట్రిపుల్ ఆర్ టీంను కలవనున్నారు. ఆస్కార్ సాధించిన మన వారిని అప్రిసియేట్ చేయనున్నారు. మనవాళ్లకు విందు కూడా ఇవ్వనున్నారు. ఎస్ ! ఇప్పటికే చెర్రీ అండ్ జూనియర్‌ను విడివిడిగా కలిసిన అమిత్‌ షా..

 తాజా తను షెడ్యూల్‌ చేసుకున్న తెలంగాణ టూర్లో … ట్రిపుల్ ఆర్ టీంకు కూడా కాస్త చోటిచ్చారు. డైరెక్టర్ రాజమౌళి, మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్, యంగ్ టైగర్‌ ఎన్టీఆర్, మ్యూజిక్ డైరక్టర్ కీరవాణి, లిరిసిస్ట్ చంద్రబోసులను.. ఈ నెల 23న కలవనున్నారు. ఆస్కార్ గెలిచి ఇండియా పేరును మరో సారి విశ్వవ్యాప్తం చేసినందుకు వీరందరికీ చిన్న పార్టీ ఇవ్వనున్నారు. అయితే వీరితో పాటు.. ఎంపీ విజయేంద్ర ప్రసాద్ కూడా ఆహ్వానం అందుకున్న వారిలో ఉన్నారు.


 


Today's Best Deals

64% OFF

Women Fashion

60% OFF

Men Fashion

56% OFF

Kids Fashion

21% OFF

Mobiles and Tablets