Box Office

Virupaksha destruction at the box office

Supreme hero Sai Dharam Tej's latest movie is Virupaksha. Directed by Karthik Dand, this horror and thriller movie was a huge success at the box office. From the first show on the first day, the blockbuster hits talk and jumps. Samyukta Menon acted opposite Tej in it. This Malayali beauty scored another hit with this movie. This movie became the biggest hit in Tej's career. Not only in the Telugu states but also in the US market, the film is going to be a huge hit. After five days of release, Virupaksha's aggressiveness at the box office is not diminishing. Collecting huge collections... runs successfully.

Recently, the makers have revealed the five-day collections of this film worldwide. Within these five days Rs. The makers have confirmed that it has grossed 55 crores. It should be said that this movie will continue with a solid hold. While Ajanish Loknath is providing the music for this film, Rajeev Kanakala, Sunil and others have acted in key roles. This film was produced by BVSN Prasad. Sukumar provided the story.

Telugu Version
 సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన లేటేస్ట్ చిత్రం విరూపాక్ష. డైరెక్టర్ కార్తిక్ దండ్ తెరకెక్కించిన ఈ హార్రర్ అండ్ థ్రిల్లర్ మూవీ బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. మొదటి రోజు ఫస్ట్ షో నుంచి బ్లాక్ బస్టర్ హిట్ టాక్ సంపాదించుకుని దూసుకుపోతుంది. ఇందులో తేజ్ సరసన సంయుక్త మీనన్ నటించింది. ఈ మూవీతో మరో హిట్ తన ఖాతాలో వేసుకుంది ఈ మలయాళీ బ్యూటీ. తేజ్ కెరీర్‏లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్న చిత్రంగా ఈ మూవీ నిలిచింది. ఇటు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా యూఎస్ మార్కెట్లోనూ ఈ చిత్రం అదిరిపోయే వసూళ్లు రాబడుతుంది. విడుదలైన ఐదు రోజులు కావోస్తున్న బాక్సాఫీస్ వద్ద విరూపాక్ష దూకుడు మాత్రం తగ్గడం లేదు. భారీగా కలెక్షన్స్ వసూలు చేస్తూ… సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది.

తాజాగా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఐదు రోజుల వసూళ్లు రివీల్ చేశారు మేకర్స్. ఈ ఐదు రోజుల్లోనే రూ. 55 కోట్ల గ్రాస్ రాబట్టినట్లుగా కన్ఫార్మ్ చేశారు మేకర్స్. దీంతో ఈ మూవీ సాలిడ్ హెల్డ్ తో కొనసాగుతుందని చెప్పాలి. ఈ చిత్రానికి అజనీష్ లోకనాథ్ సంగీతం అందిస్తుండగా.. రాజీవ్ కనకాల, సునీల్ తదితరులు కీలకపాత్రలలో నటించారు. ఈ చిత్రాన్ని బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించగా.. సుకుమార్ స్టోరీ అందించారు.


Today's Best Deals

64% OFF

Women Fashion

60% OFF

Men Fashion

56% OFF

Kids Fashion

21% OFF

Mobiles and Tablets