Box Office

Sai Dharam Tej Solid Comeback Virupaksha Fussed Day Collections How Many Crores

Virupaksha is the latest film directed by director Sukumar's disciple Karthik Dandu. Supreme Hero Sai Dharam Tej, Samyukta Menon, this movie was released on April 21 and got super hit talk. This movie is getting excellent response from the audience. Moreover.. will receive the appreciation of film critics. The movie hit the theaters worldwide and received a sensational response from the first show. Tej made a comeback with this movie after the accident.

 The makers, who increased the curiosity of the audience with the teaser and trailer, exceeded the expectations of the audience with the film. Every scene of this film is suspenseful and thrilling. And on the first day, the openings of this movie were packed. It seems that the first collections of this movie are huge all over the world.

Although the morning first show had a slow start, the movie has grown in popularity in all areas since matinees. Theaters in Telugu states were packed till evening. It seems that the first day has collected more than 5 crores in two Telugu states. It collected more than 7 crores in all the regions. And the pre-release theatrical business of this movie is Rs. 22 crores. There is also a chance of breaking even in the first week.

She acted as the female lead opposite Tej in the film. As a busy heroine in Telugu film industry receiving back to back hits, this beauty has another huge success with the movie Virupaksha. With this, it seems certain that there will be more opportunities for Samyukta in the Tollywood industry.

Telugu Version

డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు కార్తీక్ దండు దర్శకత్వం వహించిన లేటేస్ట్ చిత్రం విరూపాక్ష. సూప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్.. సంయుక్త మీనన్ కలిసి నటించిన ఈ మూవీ ఏప్రిల్ 21న విడుదలై సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ప్రేక్షకుల నుంచి ఈ మూవీకి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. అంతేకాకుండా.. సినీ విమర్శకుల ప్రశంసలు అందుకుంటుంది. ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ఫస్ట్ షో నుంచి సెన్సెషనల్ రెస్పాన్స్ దక్కించుకుంది. యాక్సిడెంట్ తర్వాత ఈ సినిమాతో కంబ్యాక్ అయ్యాడు తేజ్. టీజర్, ట్రైలర్ తోనే ప్రేక్షకులలో క్యూరియాసిటీని పెంచేసిన మేకర్స్.. సినిమాతో ఆడియన్స్ అంచనాలను దాటేశారు. ప్రతి సీన్ సస్పెన్స్ థ్రిల్లింగ్‏ గురి చేసింది ఈ చిత్రం. ఇక మొదటి రోజు ఈ సినిమా ఓపెనింగ్స్ అదిరిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా ఈసినిమాకు ఫస్ట్ కలెక్షన్స్ భారీగానే వచ్చినట్లు తెలుస్తోంది.

మార్నింగ్ ఫస్ట్ షో స్లోగా స్టార్ట్ అయినప్పటికీ మాట్నీస్ నుంచి అన్ని ప్రాంతాల్లో ఈ చిత్రానికి ఆదరణ పెరిగిపోయింది. సాయంత్రం వరకు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్స్ మొత్తం కిక్కిరిసిపోయాయి. ఫస్ట్ డే రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 5 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టినట్లుగా తెలుస్తోంది. ఇక అన్ని ప్రాంతాల్లో కలిపి మొత్తం 7 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిందట. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ రూ. 22 కోట్లకు జరిగింది. మొదటివారంలో బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది.

ఈ చిత్రంలో తేజ్ సరసన సంయుక్త కథానాయికగా నటించింది. బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకుంటూ తెలుగు చిత్రపరిశ్రమలో బిజీ హీరోయిన్ గా ఈ బ్యూటీకి విరూపాక్ష మూవీతో మరో భారీ విజయం ఖాతాలో వేసుకుంది. దీంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో సంయుక్తకు మరిన్ని అవకాశాలు రావడం మాత్రం ఖాయంగా తెలుస్తోంది.


 


Today's Best Deals

64% OFF

Women Fashion

60% OFF

Men Fashion

56% OFF

Kids Fashion

21% OFF

Mobiles and Tablets