Health

Healthy Tips

దాల్చిన చెక్క: దాల్చిన చెక్క తీసుకుంటే శరీరం చల్లబడుతుంది. ఇదే కాకుండా మన శరీరంలో వాపు ఉన్న చోట దీన్ని అప్లై చేస్తే మంచిది. 

కొత్తిమీర : కొత్తిమీర తీసుకుంటే శరీరం కొంచం చల్లబడుతుంది. వేసవిలో దీన్ని ఎక్కువ తీసుకోవడం వల్ల శరీరంలో వాపులు రాకుండా ఉంటాయి 

జీలకర్ర: ఈ వేసవిలో జీలకర్ర తీసుకుంటే మన శరీరం చల్ల బడుతుంది. వేసవిలో ఎక్కువగా ఇబ్బంది పెట్టే కడుపు ఉబ్బరానికి ఇది బాగా పని చేస్తుంది.


Today's Best Deals

64% OFF

Women Fashion

60% OFF

Men Fashion

56% OFF

Kids Fashion

21% OFF

Mobiles and Tablets