ManaVoice Sevadal - Mana Voice Charity Community - Mana Voice Digital Partner

మన వాయిస్ డిజిటల్ భాగస్వామి లాభాపేక్షలేని సంస్థ చేసే కార్యకలాపాలను ప్రచురణలను ఉచితంగా గర్వంగా ప్రకటిస్తోంది.మీరు సొసైటీకి చేసే సేవలను మేము మన వాయిస్ ప్లాట్‌ఫారమ్‌లలో ఉచితంగా ప్రమోట్ చేస్తాము మరియు ప్రచారం చేస్తాము.

దయచేసి మీ సంస్థ యొక్క వివరాలను మన వాయిస్‌లో నమోదు చేసుకోండి.

మీరు ఇలాంటి ఎన్నో వినూత్నమైన కార్యక్రమాలు చేపట్టాలని మీరు చేసిన అన్ని కార్యక్రమాలకు మన వాయిస్ టీం వెన్నంటి ఉంటుంది.
 మీ టీం చేస్తున్న సేవ కార్యక్రమాలకు మన వాయిస్ ఎప్పుడు మీ వెను వెంట ఉండి ప్రోత్సహిస్తుంది. మీ టీం  మరెన్నో కార్యక్రమాలు చేయాలని ఆశిస్తున్నాం. మీరు చేసే సేవలన్నీ ప్రజల్లోకి తీసుకెళ్లాలి అని మన వాయిస్ టీం దృఢ సంకల్పంతో కోరుకుంటుంది . ఇందులో భాగంగా మీలాంటి స్వచ్చంద సంస్థలను ప్రోత్సహించడానికి మన వాయిస్ DIGITAL PARTNER గా ఉండి మీ సేవా కార్యక్రమాలు తీసుకెళ్లడానికి కృషి చేస్తుంది. సమాజానికి సేవ చేయడం అనేది ఒక గొప్ప ఆలోచన...  మీ లాంటి సేవ చేసే వ్యక్తులను, సంస్థలను ప్రోత్సహించడం మన వాయిస్ యెక్క లక్ష్యం... మన సమాజంలో మంచి పెంచితే మంచి పెరుగుతుందని మన వాయిస్ ఆకాంక్ష....

రిజిస్ట్రేషన్ కోసం మీ సంస్థ యొక్క  వివరాలను ఈ క్రింద తెలుపబడిన మన వాయిస్‌ నంబర్ కి పంపండి

9676597765
info@manavoice.in

సంస్థ / ట్రస్ట్ పేరు
Registration No
వ్యవస్థాపకుడు/ట్రస్టీ పేరు
మొబైల్ నెం
ఇమెయిల్ ఐడి
చిరునామా
ట్రస్ట్/ఆర్గనైజర్లు/వాలంటీర్ల సభ్యుల పేరు & మొబైల్ నెం
సోషల్ మీడియా లింక్‌లు

పైన చెప్పిన అన్ని వివరాలు ఈ క్రింద తెలుపబడిన  మన వాయిస్ What’s App నంబర్ కి +91-96765-97765 లేదంటే Email కి info@manavoice.in వివరాలు పంపించగలరు.

REGARDS
Mana Voice Team 
Whats App Number :  +91-9676597765 ( or ) https://wa.me/919676597765
Email Id: info@manavoice.in
Website : www.manavoice.in


Today's Best Deals

Rs. 270.00

Emoji Expressions Matching Game

Rs. 480.00

Labubu Bunny Keychain

Rs. 100.00

Face Changing Keychain

Rs. 230.00

Busy Book