మేక్ ఏ విష్ ఫౌండేషన్ ద్వారా! క్యాన్సర్ తో బాధపడుతున్న తన అభిమాని మణి కుశల్ ని హీరో రామ్ చరణ్ కలిశాడు.

మేక్ ఏ విష్ ఫౌండేషన్ ద్వారా! క్యాన్సర్ తో బాధపడుతున్న తన అభిమాని మణి కుశల్ ని హీరో రామ్ చరణ్ కలిశాడు. తనతో కొంత సమయాన్ని గడిపి మనో ధైర్యాన్ని నింపినాడు.
ఈ 9 ఏళ్ల బాబుకి హైదరాబాద్ లోని ఓ ప్రముఖ హాస్పిటల్ లో వైద్యం అందిస్తున్నారు. ఆ బాలుని కోరిక మేరకు మెగా పవర్ స్టార్ రామ్ కలిశాడు.


Today's Best Deals

Rs. 270.00

Emoji Expressions Matching Game

Rs. 480.00

Labubu Bunny Keychain

Rs. 100.00

Face Changing Keychain

Rs. 230.00

Busy Book