25 NOV 2023 | 9AM - 2 PM | OC MOVIE TEAM BLOOD DONATION CAMP AT CHIRANJEEVI EYE AND BLOOD BANK | JUBILE HILLS , HYDERABAD | MANA VOICE SEVA DAL

25 NOV 2023 | 9AM - 2 PM | OC MOVIE TEAM BLOOD DONATION CAMP AT CHIRANJEEVI EYE AND BLOOD BANK | JUBILE HILLS , HYDERABAD | MANA VOICE SEVA DAL 

రక్తదానం చేయండి !
 ప్రాణ దాతలు కండి!!

రక్తం దొరకక ఎవరూ చనిపోకూడదు  అనే విషయం మెగా స్టార్ తరచూ చెబుతూ ఉంటారు . 

కావున మెగా స్టార్ శ్రీ చిరంజీవి గారిని ఆదర్శంగా  తీసుకొని ' OC ' చిత్రం యూనిట్ అంతా 25 వ తేదీ శనివారం 
 రోజున చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్ లో రక్తదానం చేస్తున్నారు . 

ఆ చిత్ర దర్శకులు, హీరో, హీరోయిన్స్ ,యూనిట్ అందరూ రక్తదానం చేస్తున్నారు . 

మీరు కూడా విచ్చేసి తప్పక రక్తదానం చేయండి. 
ప్రాణదాతలు కండి.

Today's Best Deals

Rs. 270.00

Emoji Expressions Matching Game

Rs. 480.00

Labubu Bunny Keychain

Rs. 100.00

Face Changing Keychain

Rs. 230.00

Busy Book