Social News

You were born for me Manchu Manoj showered his love on his wife Maunika Wedding video viral

Tollywood hero Manchu Manoj started a new chapter in his life with his second marriage. Manoj took seven steps with late politician Bhuma Maunika from Allagadda in Kurnool district. In the presence of both families and close friends, Manoj-Mounikala got married in a grand manner. After marriage, Manoj got busy in movies again. Also, the lovely couple recently appeared on a TV show and shared their love and wedding moments.

 Recently, Mounika-Manoj made noise at the party given by famous cinematographer Senthil Kumar. The beautiful couple is also fully active on social media. Mounika shared the first picture of Manchu with Manoj after marriage on Instagram. Recently Manoj also posted a post. He shared a video of his wedding on social media. There are many fond memories of his wedding celebrations in it. Manoj's family members, as well as Maunika's family members, YS Vijayamma, as well as close friends and family of both can be seen in this video. Manoj posted this video on Twitter.

Telugu version

టాలీవుడ్‌ హీరో మంచు మనోజ్‌ రెండో పెళ్లితో తన జీవితంలో కొత్త ఆధ్యాయానికి శ్రీకారం చుట్టాడు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డకు చెందిన దివంగత రాజకీయ నాయకుడు భూమా మౌనికతో కలిసి ఏడడుగులు వేశాడు మనోజ్‌. ఇరు కుటుంబాలు, సన్నిహితుల సమక్షంలో మనోజ్‌- మౌనికల వివాహం గ్రాండ్‌గా జరిగింది. ఇక పెళ్లి తర్వాత మళ్లీ సినిమాల్లో బిజీ అయిపోయాడు మనోజ్‌. అలాగే ఇటీవల ఓ టీవీ షోకు హాజరై తన ప్రేమ, పెళ్లినాటి ముచ్చట్లు పంచుకున్నారీ లవ్లీ కపుల్.

 తాజాగా ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ సెంథిల్‌ కుమార్‌ ఇచ్చిన పార్టీలోనూ సందడి చేశారు మౌనిక- మనోజ్‌. ఇక సోషల్‌ మీడియాలోనూ ఫుల్‌ యాక్టివ్‌గా ఉంటున్నారీ బ్యూటిఫుల్‌ కపుల్. పెళ్లి తర్వాత మంచు మనోజ్‌తో దిగిన మొదటి ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది మౌనిక. తాజాగా మనోజ్‌ కూడా ఒక పోస్ట్‌ పెట్టాడు. తన పెళ్లికి సంబంధించిన ఓ వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. అందులో తన వివాహ వేడుకలకు సంబంధించిన పలు మధుర జ్ఞాపకాలున్నాయి. మనోజ్‌ కుటుంబ సభ్యులు, అలాగే మౌనిక కుటుంబ సభ్యులు, వైఎస్‌ విజయమ్మ, ఇలాగే ఇరువురి సన్నిహితులు, స్నేహితులను ఈ వీడియోలో చూడవచ్చు. ఈ వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేసిన మనోజ్‌..


Today's Best Deals

64% OFF

Women Fashion

60% OFF

Men Fashion

56% OFF

Kids Fashion

21% OFF

Mobiles and Tablets