Daily Updates

IPL 2023: Is the captain's decision the reason for Delhi's defeat? How Warner uncle defended..

Delhi Capitals in the IPL match held at Delhi on TuesdayThe defending champions Gujarat Titans won by 6 wickets. Captain David Warner, who batted first in this match, was the top scorer with 37 runs. Akshar Patel also played his part with 36 runs. Subsequently, the Gujarat team came to the crease and easily hit the target of 163 runs in front of them.

 But now there is a pressing discussion that Warner's wrong decision while bowling was the reason for losing the match. Yes, not only netizens but also fans of other teams are expressing the same opinion. Cricket fans say that the reason for the loss of the match is that captain Warner did not give Akshar Patel a chance to bowl during Gujarat's batting. It is believed that Warner's decision regarding Akshar was the reason for Delhi's second successive match loss.

Telugu Version


ఢిల్లీ వేదికగా మంగళవారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై డిఫెండింగ్ చాంపియన్స్ గుజరాత్ టైటాన్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ తరఫున కెప్టెన్ డేవిడ్ వార్నర్ 37 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. అక్షర్ పటేల్ కూడా 36 పరుగులతో తన వంతు పాత్ర పోషించాడు. తదనంతరం క్రీజులోకి వచ్చిన గుజరాత్ టీమ్ తన ఎదుట ఉన్న 163 పరుగుల లక్ష్యాన్ని సునాయసంగా చేధించేసింది.

 అయితే బౌలింగ్ సమయంలో వార్నర్ తీసుకున్న తప్పుడు నిర్ణయమే మ్యాచ్ ఓడిపోవడానికి కారణమని ఇప్పుడు నెట్టింట చర్చ జరుగుతోంది. అవును, అటు నెటిజన్లే కాక ఇటు ఇతర జట్ల అభిమానులు కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. గుజరాత్ బ్యాటింగ్ సమయంలో అక్షర్ పటేల్‌కు బౌలింగ్ చేసే అవకాశం కెప్టెన్ వార్నర్ ఇవ్వకపోవడమే మ్యాచ్ ఓటమికి కారణమని క్రికెట్ అభిమానులు అంటున్నారు. అక్షర్ విషయంలో వార్నర్ తీసుకున్న నిర్ణయమే ఢిల్లీ వరుసగా రెండో మ్యాచ్ ఓడిపోవడానికి కారణమని అంతా భావిస్తున్నారు.


 


Today's Best Deals

64% OFF

Women Fashion

60% OFF

Men Fashion

56% OFF

Kids Fashion

21% OFF

Mobiles and Tablets