Quotes

Let's Read Some Good Words And Follow Them !

English Version

1. Not speaking words

When the time comes

Help should also be shown!!

2. Like false love

Looks beautiful....

By the time the truth is known

All is already lost!!!

3. Eyes see all…

But the mind

Can't understand!!

Are the eyes that see the error here?

Or a mind that cannot speak?

Telugu Version

 1. మాటలు చెప్పడం కాదు
సమయం వచ్చినప్పుడు
సాయం కూడా చేసి చూపించాలి !!
2 .అబద్ధపు ప్రేమలు అలికినట్టు
అందంగానే కనిపిస్తాయి....
నిజం తెలుసుకునే సమయానికి
అప్పటికే అంతా కోల్పోయి ఉంటుంది !!!
3. కళ్ళు అన్ని చూస్తాయి...
కానీ మనసు మాత్రం
కొన్నే గ్రహించలేదు !!
ఇక్కడ లోపం చూసే కళ్ళదా ?
లేక మాట్లాడలేని మనస్సుదా ?


Today's Best Deals

64% OFF

Women Fashion

60% OFF

Men Fashion

56% OFF

Kids Fashion

21% OFF

Mobiles and Tablets