OTT Reviews

Another festival for movie lovers.. 22 movies on OTT in one day tomorrow.. More noise..

The weekend is coming. Many people want to get some peace from working minds. And they want more entertainment on weekends. For that, many people watch movies at home, while others enjoy it in theaters.

 In this order, while small films are showing their strength in theaters, many super hit films will continue in OTT. Every week many films and web series are coming in front of the audience.

 Just one day many films are streaming and providing unlimited entertainment to the audience. This week too, around 22 movies are going to be streamed on a single day. 

Telugu version

వీకెండ్ వచ్చేస్తోంది. వర్క్ మైండ్స్ నుంచి కాస్త ప్రశాంతత కావాలని కోరుకుంటుంటారు చాలా మంది. ఇక వీకెండ్స్ లో ఎక్కువగా ఎంటర్టైన్మెంట్ కావాలనుకుంటారు. అందుకోసం చాలా మంది ఇంట్లో సినిమాలు చూస్తే.. మరికొందరు థియేటర్లలో ఎంజాయ్ చేస్తుంటారు. 

ఈ క్రమంలోనే థియేటర్లలో ఓవైపు చిన్న సినిమాలు సత్తా చాటుతుండగా.. ఓటీటీలో పలు సూపర్ హిట్ సినిమాల హావా కొనసాగుతుంది. ప్రతి వారం వారం అనేక చిత్రాలు, వెబ్ సిరీస్ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. కేవలం ఒక్కరోజే అనేక చిత్రాలు స్ట్రీమింగ్ అవుతూ ఆడియన్స్ కు అన్ లిమిటెడ్ ఎంటర్ట్నైన్మెంట్ అందిస్తున్నాయి. ఇక ఈ వారం కూడా ఒక్కరోజే దాదాపు 22 సినిమాలు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. 


Today's Best Deals

64% OFF

Women Fashion

60% OFF

Men Fashion

56% OFF

Kids Fashion

21% OFF

Mobiles and Tablets