ial Quotes

Good Words

        1. కాలం చెప్పే మాటలు ఇట్లుంటాయ్
ఓ మనిషి నీకె చెప్తున్నా..విను
నువ్వు ఏడు తరాలు వెనక్కి వెళ్లినా
ఏడు సముద్రాలు ఈదుకుంటూ వచ్చినా
నేను ఆగను...వెనక్కి రాను !!
నేను వెనక్కి రావడం అసాధ్యం
కాబట్టి ఆశ పడొద్దు ??
అత్యాశతో నిరాశ చెందొద్దు !!!

2. కలుపు మొక్కను తుంచడానికి
పదునైన ఆయుధం అవసరం అవుతుంది!!
అలాగే కలుపు మొక్క లాంటి బంధాలను
తుంచడానికి పదునైన మాటలు
చాలానే అవసరం అవుతాయి !!

 


Today's Best Deals

64% OFF

Women Fashion

60% OFF

Men Fashion

56% OFF

Kids Fashion

21% OFF

Mobiles and Tablets